tel.islam-hinduism.com
దౌర్జన్యం ఎవరి విషయంలో జరుగుతుంది - Islam & Hinduism
Originally posted 2017-03-14 12:46:47. 1) అల్లాహ్‌ విషయంలో జరిగే దౌర్జన్యం: అల్లాహ్‌తోపాటు అన్యులను సాటి సమానులుగా చేసి నిలబెట్టినప్పుడు ఈ దౌర్జన్యం చోటు చేెసుకుంటుంది. ఇది సరిదిద్ద బడాలంటే, నిజ ఆరాధ్యుడయిన అల్లాహ్‌ గురించిన సంపూర్ణ స్థాయి సమాచారాన్ని సేకరించడమే కాక మనసా, వాఛా,కర్మణా -త్రికరణ శుద్ధితో బేషరతుగా స్వీకరించాలి కూడా. అనుమానానికి, శంక కు తావియ్యకూడదు. 2) మనిషి ఆత్మ విషయంలో జరిగే దౌర్జన్యం: తన మనో వాంఛలను మేధకు అప్పగించక గాలికి వదిలేయడం. […]
syedabdus