tel.islam-hinduism.com
రమజాను మాసమా! మార్పు నీ చిరునామ!! - Islam & Hinduism
Originally posted 2014-06-28 15:16:08. అది 2013 ఆగస్టు 22వ తేదీ లగాయతు రఫీ తమ్ముడు రఖీబ్‌ తాలూకు నేలపై నూకలు చెల్లిపోయాయి. ఆ రోజు రఖీబ్‌ ఆత్మ ఆతని శరీరాన్ని వీడి పోయింది. రఖీబ్‌ దొరికిన ఏ మంచి కార్యాన్ని ఇట్టే వదిలే రకం కాదు. అతనికి ధర్మావగాహన కలిగిన రోజు నుంచి ఎంతో నిష్ఠగా నియమబద్ధంగా జీవితం గడుపుతు న్నాడు. ఆర్థిక ఇబ్బందులు అతన్ని ఎంతగా పీడించి, సంసార బాధ్యతలు ఎంతగా సతాయించినా, […]
syedabdus