tel.islam-hinduism.com
అల్లాహ్ అంటే ఎవరు ? - Islam & Hinduism
అల్లాహ్ ను పోలిన ప్రతిమ లేదు, కాని ఆయనకు రూపం లేదు అని చెప్పడం తప్పు. ఖుర్ ఆన్ ప్రకారం అల్లాహ్ కు రూపం ఉంది కానీ, ఆయన ఎలా ఉన్నాడో ఈ సృష్టిలో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఆయనకు రూపాన్ని కల్పించడం తప్పు. స్వర్గంలో మాత్రమే అల్లాహ్ ను కళ్ళారా చూసే అదృష్టం (అవకాశం) లభిస్తుంది.
syedabdus