tel.islam-hinduism.com
అర్కానుల్‌ ఈమాన్‌ (ఈమాన్‌ మూలస్థంభాలు) - Islam & Hinduism
Originally posted 2015-08-31 20:30:12. ఈమాన్‌ అంటే: విశ్వాసపు మౌలిక సూత్రాలన్నింటిని నోటితో పలకటం, మనసుతో అంగీకరించడం, అవయవాలతో ఆచరణ ఛాయను ఇవ్వడం. ఈమాన్‌ పుణ్యకార్యాల వలన ఎక్కువవుతుంది, పాపకార్యాలవలన తగ్గుతుంది. విశ్వాసంలో డెభ్బైకన్నా ఎక్కువ భాగాలున్నాయి. వాటిలో అన్నిటికంటే ఉత్తమమైనది ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌’ అయితే, అన్నిటికంటే క్రింది భాగం దారిలో నుంచి హానికరమైన వస్తువులను తొలగించటం. సిగ్గు కూడా విశ్వాసంలో అంతర్భాగమే. విశ్వాసం యొక్క మూలస్థంభాలు ఆరు. వాటన్నింటిని విశ్వసించనంత వరకు విశ్వాసం పూర్తి […]
syedabdus