tel.islam-hinduism.com
ఈ ఘోరాలకు బాధ్యులెవరు? - Islam & Hinduism
Originally posted 2014-11-01 19:42:42. మాతృమూర్తికి అత్యున్నత గౌరవం ప్రసాదించబడే మన భారత దేశంలో స్త్రీలపై, అమ్మాయిలపై అఘాయిత్యాలు, వేధింపులు పెరిగి పోతున్నాయి. ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలపై దౌర్జన్యాలు, శారీరక దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. కొన్నేళ్ళ క్రితం శ్రీ లక్ష్మి అనే విద్యార్థిని మనోహర్‌ అనే యువకుని ప్రేమను తిరస్కరించిందనే నెపంతో పట్టపగలు తరగతి గదిలోనే తోటి విద్యార్థుల ఎదుట నిర్దాక్షిణంగా నరికి చంపిన సంఘటన కాని, హాస్ట్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఆయెషా మీరా […]
syedabdus