tel.islam-hinduism.com
దయా సాగరుడు - Islam & Hinduism
Originally posted 2014-11-01 18:05:46. అపార కృపాశీలుడు అల్లాహ్‌ అల్లాహ్‌ జాలి, కరుణ, ప్రేమ, దయ, దీర్ఘ శాంతము, విస్తారమైన కృపా గుణములు గల దేవుడు. ఆయన సమస్త ప్రాణుల పట్ల కృప చూపువాడు. దోషమును, పాపాన్ని, అపరాధాన్ని క్షమించువాడు. అయితే ఆయన దోషులను నిర్దోషులుగా, విశ్వాసులను అవిశ్వాసులుగా, సత్యవంతులను అసత్య వాదులుగా, శాంతి కాముకులను శాంతి విఘాతకులుగా, సాత్వికులను మౌఢ్యులు, తామసికులుగా ఏ మాత్రం ఎంచడు. అల్లాహ్‌ా అధిక స్తోత్రాలకు అర్హుడు. అన్ని విధాలా […]
syedabdus