tel.islam-hinduism.com
దేవుడు అవతరిస్తాడా? - Islam & Hinduism
మానవుల కష్టాలు తెలుసుకుని, వారికి అవసరమైన మార్గదర్శకాలు ఏర్పరుస్తాడనే తర్కం వినడానికి బాగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ పుట్టే ఒక చిన్న ప్రశ్న ఏమిటంటే... నేనొక వీసీఆర్ (వీడియో కేసెట్ రికార్డర్) ని తయారు చేసాననుకోండి, ఆ వీసీఆర్'కు ఏది తగునో, ఏది తగదో తెలుసుకోవాలంటే స్వయంగా నేను ఆ వీసీఆర్ గా మారిపోవాలా? నేను వీసీఆర్ సృష్టికర్త ను అయినందువల్ల దాని మంచి చెడ్డలు నాకు తెలుస్తాయి.
syedabdus