tel.islam-hinduism.com
దురాలోచన-దూరాలోచన - Islam & Hinduism
Originally posted 2015-03-23 19:05:08. ప్రజల మధ్య, వ్యక్తుల మధ్య ఎక్కడయితే నవీన టెక్నాలజీ ద్వారా దూరాలు తగ్గాయో, అక్కడే వారి మధ్య దూరాల్ని పెంచే విష వాయు వులు సయితం వ్యాప్తి చెందుతున్నాయి.ఈ క్రమంలో మన మధ్య పొడ సూపే అపోహల దుమ్మును, ఒకరి గురించి మరొకరికి ఉన్న అపార్థాల మబ్బులను దూరం చేసుకోవాల్సి ఆవశ్యకత ఎంతయినా ఉంది.ఎందు కంటే, ఒక వ్యక్తి తన ఇరుగు పొరుగున ఉన్న వారి గురించి అవగా హన కలిగి […]
syedabdus