tel.islam-hinduism.com
హాస్యం మరియు ఇస్లాం - Islam & Hinduism
Originally posted 2014-08-24 00:41:54. పిల్లలయినా పెద్దలయినా, ధనికులయినా, నిరుపేదలయినా, పండితుల యినా, పామరులయినా, రాజయినా, ప్రజా అయినా, ఎవరు ఎంత విలు వయిన దుస్తులు ధరించినా, ఎన్ని ఆభరణాలతో తన్ను తాను అలంక రించుకున్నా చిరునవ్వు అనే ఆభరణమే గనక అధరాలపై కదలాడకపోతే అన్నీ ఉన్నా అసలైన ఆభరణం లేని వారుగానే కనిపిస్తారు. వారితో సంభాషించడానికి వారి పిల్లలు కూడా జడుసుకుంటారు. ఏప్పుడు చూసినా నిప్పులు చెరుగుతూ, చిర్రుబుర్రులాడుతూ ఉంటే, ‘ఏమిట్రా! అతని ముఖం […]
syedabdus