tel.islam-hinduism.com
అల్లాహ్ ఎవరు? - Islam & Hinduism
Originally posted 2014-04-12 23:23:47. అల్లాహ్ భూమ్యాకాశాలకు మరియు సర్వానికి సృష్టికర్త. మీ సృష్టికర్త ను గురించి తెలుసుకొని, ఆతని ఆజ్ఞకు లోబడి ఎందుకు ఇస్లాం స్వీకరించాలో తెలుసుకొనండి. “దైవం గురించి మానవజాతి యెక్క తప్పుడు నమ్మకాలను, సిద్దాంతాలను సరిదిద్దడమే ఇస్లాం యెక్క ప్రధాన కర్తవ్యమని స్పష్టంగా అర్ధం చేసుకోండి” విశ్వప్రభువుకు అన్ని విధాలా శోభాయమానమైన పదం ‘అల్లాహ్’ “అల్లాహ్” అనేది అరబీ భాషాపదం. ఇది “అల్” మరియు “ఇలాహ్” అనే రెండు పదాలు కలిసి ఏర్పడింది. […]
syedabdus