tel.islam-hinduism.com
ఇది పురుషాధిక్యత, పురుషాహంకార విధానం కాదా? - Islam & Hinduism
Originally posted 2014-04-09 19:49:42. 1. ఇస్లాం పురుషులకు నలుగురు స్త్రీలను వివాహం చేసుకునే హక్కు కల్పించడం, ఇది పురుష ఆధిపత్యానికి ఒక నిదర్శనం కాదా. ??? ఇస్లాం ను విమర్శించే ముందు ఒకే భార్య ఉండాలన్న నిబంధన ఉన్న ఏదైనా ఒక దార్మిక గ్రంధం చూపించండి. భారతదేశ పురాణాల కథలు చూసినచో (ఉదా:– వేదాలు, రామాయణం, మహాభారతం, తాల్ముద్, గీతలలో) ఒక భార్య కంటే ఎక్కువమంది భార్యలు ఉన్నవారి సంఖ్యే ఎక్కువ కనిపిస్తుంది. ఒక భార్య […]
syedabdus