tel.islam-hinduism.com
ఇస్లాం విహాంగ వీక్షణం - Islam & Hinduism
Originally posted 2015-03-23 17:20:37. అజ్ఞానం, అంధకారంలో మునిగి ఉన్న ఆ సమాజం జ్ఞాన కాంతులతో ప్రకాశించింది. నామోషిగా భావించి ఆడకూతుళ్ళను సజీవ సమాధి చేసిన తల్లి దండులే ఆమె పుట్టుకను శుభవార్తగా, స్వర్గానికి సోపానంగా, నరకాగ్ని నుండి కాపాడే రక్షక కవచంగా భావించి తలెత్తుకు తిరిగారు. కుమా రులతోపాటు కుమార్తెలకు సయితం ఆస్తి హక్కు ఇవ్వడం తమ విధిగా గుర్తించారు. శతాబ్దాల పాటు మద్యం మత్తులో జోగిన ఆ జాతి – ఇక ప్రళ యం […]
syedabdus