tel.islam-hinduism.com
నాకు టీవీలా జీవించాలనుంది! - Islam & Hinduism
నాన్న ఆఫీసు నుండి ఇంటి రాగానే ఆయన ఎంత అలసిసొలసి ఉన్నా టీవీ ముందర కూర్చున్నట్లే నాతో కూర్చోవాలి. అమ్మ బాధలో ఉన్నప్పుడు, చిరాకు కలిగిప్పుడు టీవీతో కాలకేపం చేసినట్లే నాతో సమయం గడపాలి.
syedabdus