tel.islam-hinduism.com
కలం సాక్షిగా...! - Islam & Hinduism
Originally posted 2014-03-19 17:30:22. కలం అనే ఈ అమానతు – రచయితలకు, జర్నలిస్టులకు, మేధాసంపన్నులకు, విజ్ఞులకు, వివేచనాపరులకు దేవుడు ప్రసాదించిన గొప్ప వరం. కనుక ఈ కలాన్ని ఆయుధంగా చేసుకుని జీవన పోరాటం సాగించేవారు ఎట్టి పరిస్థితిలోనూ అల్లకల్లోలాన్ని, అరాచకాన్ని, అధర్మాన్ని పెంచిపపోషించే పదాలు వెలువడకుండా జాగ్రత్త వహించాలి. మనం చెప్పే ప్రతి మాట, వ్రాసే ప్రతి అక్షరం మానవ సంబంధాలను వృద్ధి పర్చే విధంగా ఉండాలి. కలం, భాష మూలంగా సత్సాంగత్యం సాధ్యమవుతోంది. స్నేహాన్ని, […]
syedabdus