tel.islam-hinduism.com
మహిళా హక్కులు మరియు ఇస్లాం - Islam & Hinduism
Originally posted 2014-06-04 20:26:18. మేము ఆదం సంతతికి గౌరవప్రతిష్ఠలు ప్రసాదించాం. వారికి నేలపై, నీటిపై ప్రయాణం చేయడానికి వాహనాలు, తినడానికి పరిశుద్ధమైన ఆహారపదార్థాలు ఇచ్చాం. మేము సృష్టించిన అనేక సృష్టితాలపై వారికి ఎంతో ఆధిక్యత, ఔన్నత్యం ప్రసాదించాం (బనీ ఇస్రాయీల్:70) మహిళా స్థాయి నేటి ఆధునిక ప్రపంచంలో స్త్రీ సమానత్వం, సాధికారత పేరుతో స్త్రీ విముక్తి మహిళా వాదం తదితర ఇజాల పేర్లతోనూ మహిళను తన సహజ స్థానం నుండి దిగజార్చే ప్రయ త్నాలు ముమ్మరంగా […]
syedabdus