tel.islam-hinduism.com
మహిమాన్విత నగరం మక్కా పురం - Islam & Hinduism
అది ఎంతో శుభప్రదమయినది సృష్టి మొత్తంలో కేవలం కాబా గృహ చుట్టు ప్రదక్షిణ చేయడం మాత్రమే సమ్మతించ బడింది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఆ తర్వాత వారు (దేవుని) ఆ ప్రాచీన గృహా నికి ప్రదక్షిణ చేయాలి”.
syedabdus