tel.islam-hinduism.com
మన ఆరాధ్య దైవం ఎవడు? - Islam & Hinduism
Originally posted 2014-05-27 09:36:32. ఒకడే దేవుడు ఒకడే కర్త సృష్టికి ఒకడే యజమాని. ఒకటేమార్గం ఒకటే గమ్యం – ఇదే సత్యం’ అని మనం తెలుసుకున్నాము? ఈ మాట ఏకేశ్వరోపాసకులు మొదలు బహుదైవారాధకుల వరకూ, క్రైస్తవులూ, యూదులు, ఫారసీలు మొదలు సృష్టి పూజారుల వరకూ అందరూ చెబుతున్నప్పుడు ఎవరు ప్రతిపాదించిన దైవాన్ని నిజ దైవం గా ఎంచాలి? ఎవరు అవలం బించే జీవన సంవిధానాన్ని అవ లంబించాలి? ఏ మార్గం మనల్ని స్వర్గానికి చేర్చగలదు. […]
syedabdus