tel.islam-hinduism.com
మానవ హక్కులు మరియు ఇస్లాం - Islam & Hinduism
Originally posted 2014-05-28 19:55:34. మనం మన సమాజంలో నివసించే వ్యక్తుల్ని ‘మానవ హక్కులు’ అంటే ఏమిటి? అని ప్రశ్నించామనుకోండి, వారి నుండి విభిన్న సమాధానాలు వినవస్తాయి. వారికి తెలిసిన, కావాల్సిన హక్కుల గురించి చెబుతారేగానీ, మానవ హక్కుల గురించి పూర్తి అవగాహన వారిలో ఉండదు. బహుకొద్ది మందికి మాత్రమే వాటిని గురించి తెలిసి ఉంటుంది. హక్కు అంటే ఒక విధమయినటువంటి స్వేచ్ఛ, మనకు సంక్రమించే అధికారం అన్న మాట. సాధారణంగా ఈ హక్కులు వ్యక్తి […]
syedabdus