tel.islam-hinduism.com
మానవాళికి సందేశం - Islam & Hinduism
Originally posted 2015-03-23 17:45:28. సకలోకాల సృష్టికర్త ఒక్కడే. ఆయనొక్కడే సృష్టి చరాచరాలను పుట్టించిన వాడు. ఆయన సృష్టి మొత్తాన్ని పోషిస్తున్నాడు, పాలిస్తున్నాడు, కాపాడుతున్నాడు. భూమ్యా కాశాల్లోని అణువణువుపై ఆయన అధికారమే నడుస్తుంది. ఆ నిజకర్త, స్వామి, పాలకుడు, పరిపోషకుని పవిత్ర నామమే అల్లాహ్‌ా.ఆయన తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు. అయన నిరపేక్షా పరుడు, ఎవరి అవసరమూ అక్కర లేనివాడు. ఆయనకు సంతానం గానీ, భార్యగానీ లేదు. ఆయన కూడా ఒకరికి సంతానంగా లేడు. ఆయనకు […]
syedabdus