tel.islam-hinduism.com
మంచికి మారు పేరు ఇస్లాం - Islam & Hinduism
Originally posted 2014-08-24 01:23:09. దయామయుడైన అల్లాహ్‌ పేరుతో సర్వ మానవుల పట్ల మంచిగా మెలగండి: ”తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి. బంధువులూ, అనాథలూ, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ ఆధీనంలో ఉన్న దాస దాసీ జనం పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి. గర్వాతిశయంతో కన్నూ మిన్నూ కాననివారు, తమ గొప్పతనం గురించి విర్రవీగేవారు అంటే అల్లాహ్‌ ఇష్టపడడు అని గట్టిగా నమ్మండి”. (ఖుర్‌ఆన్- […]
syedabdus