tel.islam-hinduism.com
ఆధ్యాత్మిక వికాసానికి, పవిత్ర జీవితానికి,సేతువు ఉపవాసం - Islam & Hinduism
Originally posted 2014-06-28 14:57:53. ధార్మిక వ్యక్తులనగానే ఆధ్యాత్మిక వికాసమొందిన చిదానంద స్వరూపం మన ముందు నిలుస్తుంది. ఇటువంటి రూపాలు మన ఊహల్లో మెదలినప్పుడు వీరి ఆత్మలు పరమాత్మతో సాయుజ్యం పొందినవిగా మనం భావిస్తాము. అదే ఆధ్యాత్మిక వికాసానికి అత్యున్నత శిఖరాగ్రంగా మనం తలుస్తాము. ఈ ఆధ్యాత్మిక వికాసానికి సాధనం, ఆరాధనలు, ఉపాసనా సాధనలు అన్నది మత పరిభాషలో అంగీకృత సత్యం. ‘ఆరాధన’ అన్న మాటలో పూజాభావం స్ఫురణకు వచ్చే గుణముంది. ఆరాధన అంటే […]
syedabdus