tel.islam-hinduism.com
మూడు ప్రశ్నలు మూడు సమాధానాలు - Islam & Hinduism
అనేక మంది మేధావులు ఈ మూడు ప్రశ్నలకు సమాధానం వెతకడంలో తలమునకలై ఉన్నారన్నది వాస్త వం. మానవ జీవితంలో కీలక పాత్ర పోషించే ఆ మూడు ప్రశ్నలు – 1) మనం ఎక్కడ నుంచి వచ్చాము? 2) మనం ఎందు కోసం వచ్చాము? 3) చివరి మన గమ్యస్థానం ఏది?
syedabdus