tel.islam-hinduism.com
పాము పగ బట్టుతుందా...? - Islam & Hinduism
Originally posted 2014-03-25 17:47:54. నిశ్శబ్ధ స్థలం…జల పాతాల ఘోష….నదుల గలగలలు….దూర తీరాల్లో ఉదయించే….అస్తమించే సూర్యుడు….ఎత్తయిన చెట్ల సౌందర్యం…..వాటి మధ్య ఎండ నీడల మిశ్రమం….చెట్ల కొమ్మల చివర కోయిల రాగం…లోయ అంచుల్లో నిర్మించబడిన అందమైన భవంతులు….ఇవన్నీ పుష్కలంగా ఉన్న అతి సుందర ప్రాంతం తలకోన… అక్కడే సమీపంలో అమర్చబడివున్న చెక్క కుర్చీల మీద సేదదీరి ఉన్నారు ముగ్గురు మిత్రులు….పరస్పరం ముచ్చటించుకుంటూ…!పిచ్చాపాటి జోకులేసుకుంటూ..!! నెలకోసారి గజిబిజి ప్రపంచానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో సరదాగా గడపటం వారి హాబి…!!! అలా […]
syedabdus