tel.islam-hinduism.com
ప్రభాత గీతిక రమాజన్‌ - Islam & Hinduism
Originally posted 2015-05-30 18:39:44. ఇది రమజాను మాసం. వినయ, విధేయతల మాసం, దానధర్మాల మాసం. తరావీహ్‌ా జాగారాల మాసం, ఖుర్‌ఆన్‌ అవతరించిన మాసం. ఖుర్‌ఆన్‌ను అర్థం చేసుకోవాల్సి మాసం, ఖుర్‌ఆన్‌ స్వర్ణకార ధ్వనుల్ని సమస్త మానవాళికి చేరవేసి వారి భవిష్యుత్తుకి బంగారు బాట వేయవలసిన మాసం. సహనం, నిగ్రహం చూపవలసిన మాసం, అవసరార్థును, అగత్య పరులను, అభాగ్య జీవులను, అనాథలను, వితంతువులను, వికలాంగులను ఆదుకోవాల్సిన మాసం. ఇది శుభాల శ్రావణం. ఇది ప్రకాశతోరణం. ఇది కార్యువారుణి. […]
syedabdus