tel.islam-hinduism.com
మీ ప్రభువు వైపునకు మరలండి - Islam & Hinduism
Originally posted 2014-12-15 11:01:52. భూమ్యాకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని సృష్టించినవాడు, యావత్తు విశ్వానికి అధిపతి, అణువణువుపై పూర్తి అధికారం కలిగినవాడు మన ప్రభువు. సూర్యుడ్ని, చంద్రుడ్ని సృష్టించిన వాడు, ప్రతి రోజూ సూర్యుడ్ని తూర్పు నుండి ఉదయింపజేసే వాడు, పడమరన అస్తమింపజేసే వాడు, మన ప్రభువు. మన కోసం రాత్రిని విశ్రాంతి కొరకు, పగటిని ఉపాధి సాధనంగా చేసినవాడు మన ప్రభువు. సముద్రాలను సృష్టించినవాడు, నదులను ప్రవ హింపజేసినవాడు, మన కోసం సముద్రాలను అదుపులో […]
syedabdus