tel.islam-hinduism.com
సాగర విజ్ఞాన శాస్త్రం - ఖుర్‌ఆన్‌ - Islam & Hinduism
Originally posted 2014-03-19 17:50:29. తియ్యటి మరియు ఉప్పు నీళ్ళను వేరు చేసే అవరోధం ”రెండు సముద్రాలు ఒకదానితో ఒకటి కలిసిపోయేటందుకు ఆయన వాటిని వదిలిపెట్టాడు. అయినా వాటి మధ్య ఒక తెర అడ్డుగా ఉన్నది. అవి దానిని అతిక్రమించవు”. (దివ్యఖుర్‌ఆన్‌-55: 19,20) అరబీ పదం ‘బర్‌జఖ్‌’ అంటే విభజన లేదా రెండింటిని వేరు చేసే ఓ హద్దు. అంటే ఓ ఫెన్సింగ్‌ లేదా కంచెలాగా భౌతికంగా విభజన కాదు. మరో అరబీ పదం ‘మరజ’కు భాషాపరమైన […]
syedabdus