tel.islam-hinduism.com
ఖుర్‌ఆన్‌ మహిళా సాధికారత - Islam & Hinduism
Originally posted 2014-06-04 20:12:00. మానవ సమాజపు సూక్ష్మ రూపమే కుటుం బం!ఈ కుటుంబ వ్యవస్థ, అందులోని సభ్యుల మానసిక స్థితి, వారి స్థానాలు సహజంగా నూ, ఆరోగ్యవంతంగానూ వుంటేనే సమాజం ఆరోగ్యవంతంగా వుంటుంది. సమాజ నిర్వ హణకు, సమాజ సభ్యుల మధ్య పని విభజన ఎంత అవసరమో… కుటుంబంలోనూ పని విభజన అంతే అవసరం. అప్పుడే ఇటు కుటు ంబం, అటు సమాజంలోని కార్యాలు సవ్యం గా, సహజంగా, సుందరంగా, సశాస్త్రీయం గా నెరవేరు […]
syedabdus