tel.islam-hinduism.com
ఖుర్ఆన్ గ్రంథం ముహమ్మద్ (స) రచన కాదు - Islam & Hinduism
జనులు వ్రాసేటప్పుడు తప్పులు చేస్తుంటారు. అంటే అక్షరదోషాలు, వ్యాకరణం, వైరుధ్య ప్రకటనలు, అవాస్తవికతలు, తప్పుడు సమాచారం, తదితరములైన తప్పులు చేస్తుంటారు.(దివ్యఖుర్ఆన్ – 2:23)" మేము మా దాసుని పై అవతరింపజేసిన గ్రంథం గురించి, అది మా గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దానివంటి ఒక్క సూరానైనా మీరు రచించి తీసుకురండి.
syedabdus