tel.islam-hinduism.com
సత్య లేఖ - Islam & Hinduism
Originally posted 2014-08-24 01:31:12. శీ కంచి శంకరాచార్యుల వారికి, గౌరవనీయులైన శంకరాచార్య స్వామిగల్‌! మీకు శాంతి కలుగుగాక. ఓ సారి మీరు ఆశ్చర్యపడుతూ, హిందూ గ్రంథాలలో ఎక్కడైనా ఇస్లామ్‌ గురించి, ముహమ్మద్‌ ప్రవక్త గురించి ప్రస్తావన ఉందా అని నన్ను ప్రశ్నించారు.హిందూ గ్రంథాల నుంచి కొన్ని కొటేషన్లు మీకీ లేఖలో రాస్తున్నాను. హిందూ గ్రంథాల్లో భవిష్య సూచనలు హిందూ గ్రంథాల్లో దైవప్రవక్త ముహమ్మద్‌ (స) గురించి అనేక సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని సూచనలు పురాణా […]
syedabdus