tel.islam-hinduism.com
సామాజిక న్యాయం అంటే? - Islam & Hinduism
Originally posted 2014-06-08 19:54:13. 1. న్యాయం అనగా సవ్యమైన,సమంజసమైన ప్రవర్తన. 2. సవ్యంగా, అందరి హక్కులనూ ఇచ్చే గుణం. 3. అందరినీ సమానంగా చూస్తూ, అందరికీ సమాన హక్కులనిచ్చే న్యాయ పాలన (ఆక్స్‌ ఫోర్డ్‌ డిక్షనరీ, ఇండియన్‌ ఎడిషన్) ఈ నిర్వచనం వెలుగులో సామాజిక న్యాయం అంటే సమాజంలో వ్యక్తులందరితో సమాన మైన ప్రవర్తన అందరి హక్కులను న్యాయ బద్ధంగా అందించటం. సామాజిక న్యాయమే ఖుర్‌ఆన్‌ ధ్యేయం: బానిస వ్యవస్థ, ఉక్కుపాదాల కింద నలిగిన […]
syedabdus