tel.islam-hinduism.com
సృష్టిని కాదు సృష్టికర్తను ఆరాధించండి! - Islam & Hinduism
ఆ ప్రకారం దేవుడు ఒక్కడే. సృష్టి ప్రక్రియలో ఆయనకు భాగస్వాములెవరూ లేరు. మానవుల మార్గదర్శకత్వానికి ఈ భూమ్మీద అవతరించిన దేవుని గ్రంధాలన్నీ ముక్త కంఠంతో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించాయి. వేదాల్లోనూ ఈ విషయం చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది.
syedabdus