tel.islam-hinduism.com
ఉభయ కుశలోపరి - Islam & Hinduism
Originally posted 2016-01-17 10:06:05. ‘ఉభయ కుశలోపరి’ ఇచ్చట మేము క్షేమం…అచ్చట మీ యోగ క్షేమాలను నిరంతరం కోరుకుంటున్నాం. ఇది అమృతోపమానమయిన యోగక్షేమాల సమాచార వివరణ, ఆత్మీయపూర్వ స్మరణ! పత్రి పలుకులోనూ ‘భద్ర’ అనే భావం ఉండాలని, పత్రి మాట మంగళప్రదం అవ్వాలని, క్షేమం,శ్రేయం అందరికీ వరించేలా కోరుకోవాలని పెద్దలు చెప్పిన మాట నేటి తరానికి బంగారు మూట. దైవానుగ్రహం వల్ల మనకు వరించిన అదృష్టం మనం భారతీయులం అవ్వడం. ఆ అదృష్టం చేజారిపోకుండా భద్రంగా, స్థిరంగా […]
syedabdus