tel.islam-hinduism.com
వర్ణ వివక్ష మరియు ఇస్లాం - Islam & Hinduism
వంశం, జాతి, భాష, వర్ణం అనేవి ఒక థలో మనిషికి మేలు చేసినవే అయి ఉండుగాక. కానీ మనిషిని మహా మనీషిగా మలిచే మార్గంలో అన్నింటి కన్నా పెద్ద అవరోధం మనుషుల మధ్య గల ఈ అసమానతే. ప్రపంచ జాతులు, ప్రపంచ మతాలు, ప్రపంచ భాషలు, ప్రపంచ దేశాలు ఇలా ఏదోక పేరుతో, ఏదోక స్థాయిలో మనిషీ-మనిషికి మధ్య ఈ అసమానతలకు ఊతమిచ్చినవే.
syedabdus