tel.islam-hinduism.com
విజయం మనదే; కానీ….! - Islam & Hinduism
Originally posted 2014-08-24 00:48:45. 1) STOP WORRYING: చింతలకు స్వస్తి చెప్పండి – జరిగిపోయిన దాని గురించి గానీ, జరగబోయే దాని గురించిగానీ చింత పడటం మానుకోవాలి. దాని వల్ల మంచి కన్నా చెడే ఎక్కవ జరుగుతుంది. కొత్త ఆలోచనలను, సృజనాత్మకతను కోల్పోతాము. 2) ENERGIZE YOURSELF: శక్తిసామర్థ్యాలను పెంచుకోండి – ఎప్పటికప్పుడు మనల్ని మనం ఉత్తేజ పర్చుకుంటూ, మనలోని స్కిల్స్‌ను పెంచుకునే ప్రయత్నం చేయాలి. నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. 3) LOVE YOURSELF: […]
syedabdus