tel.islam-hinduism.com
హిందూ మతంలో దేవుని భావన - Islam & Hinduism
Originally posted 2014-04-12 22:44:10. 1. హిందూ ప్రజానీకంలో దేవుని భావన! సాధారణంగా హిందూమతం అంటేనే బహుదైవత్వపు మతంగా భావించబడుతుంది. చాలా మంది హిందువులు తాము అనేకమంది దేవుల్లపై విశ్వాసం కలిగివుండటం చేత ఈ విషయాన్ని నిస్సంకోచంగానే ఒప్పుకుంటారు. కొంతమంది హిందువులు ముగ్గురు దేవుళ్ళ భావనలో విశ్వాసం కలిగి ఉంటారు. కొందరు ముక్కోటి దేవతలను ఆరాధిస్తారు. ఇంకొంతమంది ముప్ఫై మూడు కోట్ల దేవతలపై విశ్వాసం. అయితే విద్యావంతులైన హిందువులు, తమ దివ్య గ్రంధాలను బాగా అధ్యయనం […]
syedabdus