tel.islam-hinduism.com
స్త్రీ విముక్తికి త్రి సూత్రాలు - Islam & Hinduism
Originally posted 2014-06-09 23:33:26. (కొత్త సంవత్సరం ఎన్నో ఆశలు, అశయాలు, ఆకాంక్షలతోపాటు మరెన్నో అనుమానాలు, ప్రశ్నలను వెంటబెట్టుకొచ్చింది. కొత్త సంవత్సరం వచ్చిన ప్రతిసారీ జీవితంలో అంతా నవ్యంగా కాకపోయినా సవ్యంగా జరగాలను కుంటాము. కానీ అలా జరగడం లేదు. అందుకు దేశరాజధానిలో జరి గిన ‘నిర్భయ’ ఉదంతమే సాక్ష్యం! నిన్న వరంగల్‌లో స్వప్నిక, మొన్న విజ యవాడలో ఆయిషా మీరా, ఆపై శ్రీలక్ష్షీ, నిన్న హైదరాబాదులో అరుణ …ఇలా మహిళా భద్రత దిగజారుతున్న పరిస్థితులకు ఇవన్నీ రుజువులే! అంతేనా, మణిపూర్‌లో ఉద్యోగిని, అసోమ్‌లో విద్యార్థిని, కర్నాటకలో గృహిణి, తమిళనాడులో బాలిక…దేశమంతా కామాంధుల కరాళ నృత్యానికి బలవుతోంది […]
syedabdus