tel.islam-hinduism.com
ఇస్లాంలో మహిళల రక్షణ - Islam & Hinduism
Originally posted 2015-03-23 17:36:26. ముందుగా మనం ఇస్లాంకు పూర్వం వివిధ దేశాలలో, మతాలలో మహిళ స్థానం ఏమిటో తెలుసుకుంటే ఆ తరువాత ఇస్లాం మహిళకు ఇచ్చిన గౌరవం బాగా అర్థం చేసుకోవచ్చు. ఇస్లాంకు పూర్వం మహిళ గ్రీకుల వద్ద: స్త్రీ కొనబడేది మరియు అమ్మ బడేది. ఆమెకు ఎలాంటి హక్కూ లేకుండేది. ”స్త్రీజాతి ఉనికి ప్రపంచపు అధోగతి మరియు క్ష్షీణత్వానికి ఒక మూల కారణం, స్త్రీ ఒక విష మాలిన చెట్టు లాంటిది. చూపుకు ఎంతో […]
syedabdus