tel.islam-hinduism.com
కోరలు చాచుతున్న కన్స్యూమరిజమ్‌ - Islam & Hinduism
Originally posted 2014-06-08 20:07:51. నేలనీ, నేల మీద వృక్ష జాతుల్నీ, జంతురాసుల్నీ, చుట్ట్టూ ఉన్న మట్టిపొరల్ల్లో నిక్షిప్తమయి ఉన్న అనంతమైన సహజ వనరుల్ని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాకుండా ‘అదనపు విలువలు’ ఊబి లోకి నెడుతున్న కొన్ని ప్రపంచ దేశాలు ప్రజా ధనాన్ని పట్టపగలే కొల్లగొడుతున్నాయి. పర్యావర ణాన్ని వినాశనం చేసే సంపన్న దేశాల సంస్కృతినీ, జీవన విధానాన్నీ, కన్స్యూమరిజాన్ని మూడో ప్రపంచ దేశాల మీద బలవంతాన రుద్దడానికి ప్రయత్నిస్తున్నాయి. వినాశకులే విశ్వ శాంతి […]
syedabdus