tel.islam-hinduism.com
ఎవరిని ఆరాధించాలి ? సృష్టినా లేక సృష్టికర్తనా ? - Islam & Hinduism
స్వయంగా మీరే చెక్కుకున్న వస్తువులను మీరు పూజిస్తున్నారా. వాస్తవానికి అల్లాహ్యేయే మిమ్ముల్ని సృష్టించాడు ; (దివ్యఖుర్ఆన్ 16:20) అల్లాహ్ ను విడిచి ప్రజలు వేడుకొంటున్న ఇతర శక్తులు ఏ వస్తువులకు సృష్టికర్తలు కావు. స్వయంగా వారే సృష్టించబడినారు.; (దివ్యఖుర్ఆన్ 5:72)
syedabdus