tel.islam-hinduism.com
జకాత్‌ వ్యవస్థ - Islam & Hinduism
Originally posted 2014-06-28 15:23:52. ఇస్లాం సౌధానికి ఉండే అయిదు మూల స్తంభాల్లో విశ్వాస ప్రకటనం, నమాజు తర్వాత ‘జకాత్‌’ మూడవ మూలస్తంభంగా ఆరాధనా విధుల్లో రెండవ మూలస్తంభంగా పరిగణంచబడింది. ఖుర్‌ఆన్‌లో కనీసం 32 చోట్ల నమాజుతోపాటు జకాతు ప్రస్తావన వచ్చింది. దీన్ని బట్టి జకాతుకు ఎంత ప్రాముఖ్యం ఉందో తెలుస్తుంది. ఖుర్‌ఆన్‌ అనేక చోట్ల నమాజ్‌, జకాత్‌లను గురించే ఎక్కువ ప్రస్తావించడం గమనిస్తే, మొత్తం దైవారా ధనల్లో వీటి విశిష్ఠత ఏపాటిదో గ్రహించగలం. ఖుర్‌ఆన్‌లోని […]
syedabdus