నాకు టీవీలా జీవించాలనుంది!

నాన్న ఆఫీసు నుండి ఇంటి రాగానే ఆయన ఎంత అలసిసొలసి ఉన్నా టీవీ ముందర కూర్చున్నట్లే నాతో కూర్చోవాలి. ...