హైందవ గ్రంధాలలో ముహమ్మద్ (స) వారి ప్రస్తావన

మేఘములు లేని ఆకాశంలో సూర్యుడు ప్రకాశించినట్లు అహ్మద్ పేరు ప్రకాశిస్తుంది. వేదహమేత్ పురుష మహంత మాదిత్త మవర్ణ తమసః ప్రస్తావయనామ - వేద్ అహ్మద్ అనే ఈ  వ్యక్తి మహోన్నతుడు. సూర్యునిలా ప్రకాశించి చీకటిని పారద్రోలేవాడు. ఆయనను తెలుసుకోవడం ద్వారానే ముక్తిని పొందగలం. ఇది తప్ప ముక్తికి మరో మార్గం లేదు. ఖుర్ ఆన్ మరియు హదీసు గ్రంథాల ప్రకారం ముహమ్మద్ (స. అ. సం. ) వారికి అహ్మద్ అనే పేరు కూడా ఉంది.

మేఘములు లేని ఆకాశంలో సూర్యుడు ప్రకాశించినట్లు అహ్మద్ పేరు ప్రకాశిస్తుంది. వేదహమేత్ పురుష మహంత మాదిత్త మవర్ణ తమసః ప్రస్తావయనామ – వేద్ అహ్మద్ అనే ఈ వ్యక్తి మహోన్నతుడు. సూర్యునిలా ప్రకాశించి చీకటిని పారద్రోలేవాడు. ఆయనను తెలుసుకోవడం ద్వారానే ముక్తిని పొందగలం. ఇది తప్ప ముక్తికి మరో మార్గం లేదు. ఖుర్ ఆన్ మరియు హదీసు గ్రంథాల ప్రకారం ముహమ్మద్ (స. అ. సం. ) వారికి అహ్మద్ అనే పేరు కూడా ఉంది.

 

Ancient scriptures have foretold 

(prophecies) about Muhammed (PBUH)

At varius places in the Vedas, Muhammed (PBUH) has been called “Narashamsaha”
“Narashamshaha yo naro prashasyathe”.
नरेशमशः यो नरो प्रशस्यते
(Rigved 5:5:2)
“Narashamsaha” means “Appreciable”
“Muhammed” is an Arabic word which means “Appreciable’
Narashamsaha has also been mentioned in the following Verses:-
Rigved: Book 1 – Hym 13 – verse 3
Book 2 – Hym 3 – verse 2
Book 5 – Hym 5 – verse 2
Book 7 – Hym 2 – verse 2
Book 10 – Hym 64 – verse 3
2. Sanskrit
(Atharvanaved 20:127:1-3)
అహమది పితుహు పరమేదా మృతస్య
జాగ్రణి అహం సూర్యో ఇవాజనః
अहमदी पितुहु परमेधा मृतस्य
जाग्रणी अहम् सूर्यो इवाजनः
(సామవేదం: ప్రత్సర్గ పర్వం, అధ్యాయం 6, మంత్రం 8.)
“Ahamadhi pituhou parimedha mruthasya jaagrani aham suryo ivaajanah”
(Samaved, prathisarga prv 6:8)
అర్ధం:- మేఘములు లేని ఆకాశంలో సూర్యుడు ప్రకాశించినట్లు అహ్మద్ పేరు ప్రకాశిస్తుంది. వేదహమేత్ పురుష మహంత మాదిత్త మవర్ణ తమసః ప్రస్తావయనామ – వేద్ అహ్మద్ అనే ఈ వ్యక్తి మహోన్నతుడు. సూర్యునిలా ప్రకాశించి చీకటిని పారద్రోలేవాడు. ఆయనను తెలుసుకోవడం ద్వారానే ముక్తిని పొందగలం. ఇది తప్ప ముక్తికి మరో మార్గం లేదు. ఖుర్ ఆన్ మరియు హదీసు గ్రంథాల ప్రకారం ముహమ్మద్ (స. అ. సం. ) వారికి అహ్మద్ అనే పేరు కూడా ఉంది.
Ahmed acquired religious law from his Lord. This religious law is full of wisdom. I receive light from him just as from the sun.
Not only the Vedas but also the puranas mention about prophet Muhammed (PBUH)
ఇదంజనా ఉపశ్రుత నరాశంస స్తవిశ్యతే
షష్టిం సహస్రనవతిం చకౌరమ అరుషమేఘ దద్మహే
ఏష ఇషాయ మామేహే శతం నిష్మా స్థశ వ్రజ
త్రీణి శతాస్వర్యతాం సహస్రా దశ గోనాం
इदंजना उपश्रुति नरसंस स्तविष्यते
षष्ट्म सहस्रवतिम चकौरमा अरुषामेघा दध्महे
ऐश इशाया मामेहे शतम निश्मा स्थस व्रज
त्रीणि सतासवार्यताम सहस्रा दस गोनाम
అధర్వణ వేదం ( 20 వ కాండం,127 వ సూక్తం 1-3 మంత్రాలు )

“O devotees, listen to this preacher. The saint who is appreciable will be born among 60, 090 people. He will ride between twenty make and twenty female camels. Their tremendous fame would reach till heaven”.3. “Ahamadhi pithoohu parimedha mruthasya jaagrani aham suryo ivaajanah”
(Samaved, prathisarga prv 6:8)
ఓ ప్రజలారా ! శ్రద్దగా వినండి, నరాశంస (ముహమ్మద్) ప్రసంశించబడతారు. అరువది వేల తొంభై మంది శత్రువుల మధ్య ఆయన జననములందుతారు. సర్వేశ్వరుడు మమేహే ఋషికి 100 బంగారపు నాణేలు, 10000 గోవులు, 300 గుఱ్ఱాలు మరియు 10 ముత్యాల హారాలు ప్రసాదిస్తాడు.
వేదాలలో మహనీయ ముహమ్మద్ (స. అ. సం.) వారికి నరాశాంస మామేహే ఋషి, అనే పేర్లతో సంబోధించడం జరిగింది. నరాశంస అనే పదానికి అర్ధం ప్రశంసించబడేవాడు. దీనిని అరబ్బీ లో ముహమ్మద్ అని పిలుస్తారు.
నోట్ : ఈ విషయమై పండిట్ వేద్ ప్రకాష్ ఉపాధ్యాయ్ వేదాలలో ప్రస్తావించబడిన నారాశంసః మరియు మామేహే ఋషి ఖచ్చితంగా అరేబియా ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) గురించే అనే నరాశంస్ ఔర్ ఆన్తిం ఋషి
ముహమ్మద్ లో ప్రస్తావించారు .
ఇక్కడ 100 బంగారపు నాణేలు అంటే మంచి వ్యక్తులు, ఆయనను ప్రస్తావించబడతారు అని అర్ధం .
గో అనేది అలంకారిక శబ్దము, ఇది సాధారణముగా మంచి వ్యక్తులను ఉద్దేశించి ప్రయోగించబడింది . మక్కాను జయించుటకు 10000 సహచరులతో ఆయన మదీనా నుండి మక్కాకు వెళ్లి ఎలాంటి రక్త పాతం జరగకుండానే మక్కాను జయించారు.
300 గుఱ్ఱాలు అంటే గుఱ్ఱాలలాగ వేగవంతులైన యూదులని అర్ధం. బదర్ సంగ్రామంలో సహకరించిన 300 మంది సహచరులను గుఱ్ఱాలుగా అలంకారప్రాయంగా చెప్పబడింది.
10 ముత్యాల హారాలు అంటే ఇహలోకంలోనే స్వర్గ శుభవార్త అందుకున్న ప్రవక్త (స.అ. సం) సహచరులు. 1. అబూబక్ర్ (ర.జి) 2. ఉమర్ (ర. జి) 3. ఉస్మాన్ (ర.జి) 4. అలి (ర. జి) 5. అబూ తల్హా (ర. జి) 6. సాద్ బిన్ అబీ వక్ఖాస్ (ర. జి) 7. సయ్యద్ బిన్ జైద్ (ర. జి) 8. జుబేర్ (ర. జి) 9. అబ్దుర్ రహ్మాన్ బిన్ ఔఫ్ (ర. జి) 10. అబూ ఉబెదా బిన్ జర్రాహ్ (ర. జి).

A. Haq Vidhyarthi తన పుస్తకం Muhammad in World Scriptures
అనే పుస్తకంలో వేదాలు పురాణాలు మరియు బైబిల్ గ్రంధాలలో ముహమ్మద్ (స. అ. సం) వారి యొక్క ప్రస్తావనను వివరంగా చర్చించడం జరిగింది.
నరాశంసః అనే పదం వేదాలలో 31 చోట్ల ముహమ్మద్ (స. అ. సం) ను ఉద్దేశించి ప్రస్తావించ బడింది అని డా M.A Sri Vastav ” వైదిక్ సాహిత్య ఔర్ వివేచన్” అనే పుస్తకం లో ప్రస్తావించారు.

ఎతస్ మిన్నంతరే మ్లేశ్చ …………..(పరదేశీయుడు)
ఆచార్వేన సమన్విత ………………..(భోధకుడు)
మొహమ్మదం ఇతి ఖ్యాత……..(ఆయన పేరు మొహమ్మద్)
శిస్యశాఖసమన్వితః నృపశైత మహాదేవం….(శిష్యులతో వస్తాడు)
మరుస్తల నివాసినం…..(ఎడారి ప్రాంతానికి చెందినవాడు)
ये तस मिन्नंतरे म्लेस्चा आचार्येण समन्वितः
महम्मदम इतिख्यता सिषयासाखा समन्वितः
नृपश्चैव महदेवम मरुस्थल निवासिनम
(Bhavishya purana, prathisarge parv III, Khand2, Adhyay3 slokas 5-8)
A Malechha (belonging to foreign country and speaking a foreign language) spiritual teacher will appear with his companions. His name will be Mohammed. He will belong to a desert.(In Sanskrit, Marushala means a sandy track of land or desert
ఒక పరదేశీయుడు, నిరక్షరాశ్యుడు అయిన బోధకుడు తన శిష్యులతో పాటు వస్తాడు. ఆయన పేరు ముహమ్మద్ (స. అ. సం). ఆయన ఎడారి ప్రాంతానికి చెందినవారై ఉంటారు.
(In Sanskrit, Marushala means a sandy track of land or desert)
To show these enemies the right path and to give them guidance, the well known Mohamad (Mohammed) is busy. He, of angelic disposition, said to Raja Bhoj, “O Raja! According to the commandments of Ishwar Parmatama, I shall enforce the strong creed to meat eaters. My followers will be men circumcised, without a fail (on his head), keeping bread, creating a revolution announcing Adhas call for prayer). He will eat all sorts of animals except swine. On account of their fighting the irreligious nations, they will be known as Musalmaan.
(Bhavishya purana, prathisarga para III, Khand2, Adhyay3, Slokas 10-27)

లింగచ్చేది శిఖాహీన శుశ్రుధారీ సదూషకః
ఉచ్చలాపి సర్వభక్షి ముసలై నైవ సంస్కారః
लिंगच्छेदी सिखाहीना सश्रुधारी सदूषकः
उछलापि सर्वभक्षी मुसलेनैव संस्कारः

లింగచ్చేది…………………..సున్నతి కల వాడు
శిఖాహీన …………..తలపైన ముడి(పిలక) వుండదు
శుశ్రుధారీ సదూషకః …………గడ్డమును పెంచుకొని వుంటాడు
ఉచ్చలాపి……………………బిగ్గరగా గోమ్త్తెత్తి మాట్లాడుతాడు
సర్వభక్షి …………మాంసాహారము శాఖాహారము తింటాడు
ముసలై……..ముస్లింగా పరిచయం అవుతాడు
నైవ సంస్కారః అనేక సంస్కరణలు చెస్తారు.
(Bhavishya purana, prathisarge parv III, Khandam, Adhyay3 slokas 25-27)
ముహమ్మద్ (స. అ. సం) వారి పేరుతో సహా వారి లక్షణాలు కూడా స్పష్టంగా హిందూ గ్రంధాలలో ప్రస్తావించబడ్డాయి. ఇదే విషయాన్ని శ్రీ సత్య రాజ దాస ఆధికారి కృష్ణా కాన్షియస్నెస్ & క్రిష్టియానిటీ అనే పుస్తకంలో పేజి నెం 78 లో వాస్తవానికి వేద గ్రంధాలలో కూడా ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) వారి గురించి భవిష్య వాణి ఉన్ది. ఇంకా ఆయన నిరక్షరశ్యుడు అని అట్టడుగు వారైన విగ్రహారాధకులను సత్యాన్నిబోధిస్తారని ఉంది.

BUDDHIST SCRIPTURES:
బౌద్ధ గ్రంధాలలో కూడా ముహమ్మద్ (స. అ. సం) వారి గురించి ప్రస్తావించబడింది.
“ఓ నందా! ఈ ప్రపంచంలో నేనే మొదటి బుద్దుణ్ణి కాను. నేనే చివరి బుద్దుణ్ణి కాను నా తరువాత కూడా బుద్ధులు వస్తారు. ఈ ప్రపంచానికి స్వచ్చమైన సంపూర్ణమైన జీవన విధానాన్ని తెలియజేసే బుద్దుడు కూడా రనున్నదు. ఓ నందా! ఆయన మైత్రేయుడగును. (గాస్పెల్ ఆఫ్ బుద్ధా కారూస్ నెం 217)
Buddhist scriptures also mention about prophet Muhammed (PBUH)
“O son! I am not the first and last Budh in this world. There will come a Budh after me, A Budh will come to show the pure and complete way of life. O son! He is Maithreyi.” (Gospel of Buddha, Karoos, page no 217)

JAINISM
ఇదే విధంగా జైన మత గ్రంధాలలో కూడా ముహమ్మద్ (స. అ. సం) వారి గురించి ప్రస్తవించబదిన్ది. మహావీర్ జైన్ మరణించిన 1000 సంవత్సరాల తర్వాత అంతిమ అవతార పురుషుడు జన్మిస్తాడని పేర్కొనడమైనది. మహావీర్ జైన్ క్రీస్తు పూ. 571 లో మహా ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) జన్మించారు.
In the same way, the scriptures of Jainism also mention about prophet Muhammed (PBUH). It is mentioned that the last messenger will be born 1000 years after the death of Mahavir Jain. The year of death of Mahavir Jain is 571BC. Muhammed (PBUH) as born in 571AC.

 

Related Post